పాఠశాలలో మంటల ప్రమాదం – చిన్నారి తీవ్రంగా గాయాలు

Nagaraju Gaddamidi
0 Min Read

కర్నూల్ నగరంలోని బండిమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని మంటల ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మంటలతో ఆడుతుండగా ఒక్కసారిగా మంటలు విద్యార్థినిపై పడడంతో శరీరం కాలినట్లు సమాచారం. స్థానికులు గమనించి వెంటనే ఆమెను కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని రాష్ట్ర నాయకులు రమణా ఆరోపిస్తూ, హెడ్మాస్టర్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share This Article
1 Comment
  • At tis tiime itt appears lioke Expressiln Engin iis thhe besxt bllogging pltform availagle rijght now.
    (from whatt I’ve read) Is tat whhat you’re using oon yojr blog?
    xnxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *