శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Nagaraju Gaddamidi
0 Min Read

మహాశివరాత్రి సమీపిస్తుండటంతో నల్లమల అటవీప్రాంతం నుండి వేలాదిగా క్షేత్రానికి తరలివస్తున్న భక్తులుకొండ,కోనలు దాటుతూ వెంకటాపురం నుండి 40 కిలోమీటర్లు పాదయాత్రతో క్షేత్రానికి వస్తున్న భక్తులు ఇప్పటికే అటవీ మార్గంలో పాదయాత్ర ద్వారా లక్షకు పైనే క్షేత్రానికి వచ్చిన భక్తులుపాదయాత్ర భక్తులు,శివస్వాముల శివనమస్మరణతో మారుమోగుతున్న నల్లమల అటవీ ప్రాంతం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *