ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు – వేణు గౌడ్ ,10వ వార్డు – శ్రీలత రమేష్ విజయం

Nagaraju Gaddamidi
0 Min Read

ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని భారత్ బైబిల్ కళాశాలలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో మరికొన్నివార్డుల ఫలితాలను ఎన్నికల అధికారులు
ప్రకటించారు.

10వ వార్డు – శ్రీలత రమేష్ విజయం
12వ వార్డు – కల్పన మాణిక్య రావు
16వ :వార్డు – సురేష్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ విజయాలు:
1వ వార్డు – మామిళ్ళ బాలమణి విజయం
15వ వార్డు – వేణు గౌడ్ విజయం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *