మేడ్చల్ జోన్ రిగ్గు ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, పెద్దలు గౌరవనీయులు శివగంగ బోర్వెల్ రామకృష్ణ రెడ్డి ఆశీస్సులతో ఎస్ బి బోర్వెల్ నర్సింగారావు గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది,
మేడ్చల్ జోన్ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా, రాధాకృష్ణ బోర్వెల్ శ్రీశైలం, గారిని ఉపాధ్యక్షులుగా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా తిరుమలేష్, కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా, మురళి,గారిని ని నియమించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లక్ష్మి బోర్ వెల్స్ సిద్ధిరామిరెడ్డి, సాయి కృప బోర్వెల్, శ్రీనివాస్, సిద్ధిరామేశ్వర బోర్ వెల్స్ జహంగీర్, కృష్ణారెడ్డి వెంకటేష్ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
