మేడ్చల్ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి పై విధి కుక్క దాడి

Nagaraju Gaddamidi
1 Min Read

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి పై విధి కుక్క దాడి చేసింది. ఈ ఘటన మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ కండ్లకోయలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కండ్లకోయ గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వేణు, సుప్రజ దంపతుల 19నెలల కూతురు దాక్షిణి ఓ రాత్రి 9 గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు అడుకుంటుండగా వీధి కుక్క ఆమె పై దాడి చేసింది. దాడిలో దాక్షిత తలపై తీవ్ర గాయాలయ్యాయి. దాక్షిత తల్లిదండ్రులు చికిత్స నిమితం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింగా వైద్యుతలు ఆమెను ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం దాక్షిత పరిస్థితి స్థిమితంగా ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్నొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *