తెలంగాణ మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

Nagaraju Gaddamidi
0 Min Read

తెలంగాణ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నిర్వహించారు మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కొన్ని చోట్ల హంగు ఏర్పడడంతో ఆ చోట్ల ఏ విధంగా చైర్మన్ పదవి దక్కించుకోవాలని వాటికి ఏ విధమైన వ్యూహాలు రచించాలని సూచించారు ఎక్స్ అఫీషియ ఓట్లపై దిశా నిర్దేశం చేస్తున్నారు ఎల్లుండి మేయర్ చైర్మన్ ల ఎన్నిక జరగనుంది అవి మనందరికీ తెలిసిన విషయం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *