మేడ్చల్ పట్టణంలోని సమస్యలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

Nagaraju Gaddamidi
1 Min Read


మేడ్చల్ GHMC సర్సిల్, ఎల్లం పేట్ మున్సిపల్ పరిధిలో HMDA అనుమతులు లేకుండా గృహ వ్యాపార పరిశ్రమిక నిర్మాణలు చెప్పటం జరుగుతుంది. ఒకవేళ ఉన్న HMDA అనుమతులను ఉల్లంగించి ఇష్ట రాజ్యాంగ నిర్మాణలు నిలయంగా మారిన వైనం. ఇక HMDA లే అవుట్ లలో, క్రాషార్లు మట్టి వ్యాపారులు ప్రభుత్వ భూములు వాగులు చెరువు గుంటలను ప్రభుత్వ నిబంధనలు మీగెస్తు కబ్జా చేస్తున్న వెంచర్ల క్రాషార్ యాజమాన్యలు. FTL బఫర్ జోన్లల్లో కట్టడాలు నిర్మాణల వల్ల చెరువు కుంటలు కుశించుకు పోయి అక్రమ నిర్మాణలు జరిగాయి జరుతున్నాయి. నీటి నిలువ కొరకు రక్షించే చెరువుల, చెరువుకుంటాల కట్టాలను ద్వాంసం అవుతున్నాయి. మా లాంటి నాయకులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా హితం కొరకు సంబందించిన ప్రభుత్వ అధికారుల దృష్టికి వార్త పేపర్లో TV ల్లో సోషల్ మీడియాలో కోడైయ్ కుస్తున్న, రాత పూర్వకంగా ఫిర్యాదులు పోరాటం చేసిన వాటిపై కఠిన చర్యలు తీసుకొని సంబందించిన MRO మున్సిపల్ అధికారులు. ప్రభుత్వ అధికారుల సిబ్బంది విచ్చలవిడి అవినీతితో వసూళ్లతో అక్రమార్కులతో కుమ్ముకు అయి నిమ్మకు నీరేతినట్టు వ్యవరస్తున్న అధికారులు. అక్రమాలను తొలగించే స్థానిక ప్రభుత్వ వ్యవస్థలే తెలంగాణ రాష్ట్రం లో అవినీతి తో బస్టు పట్టి నిర్వీర్యం అవుతున్నాయి. అక్రమాలను తోగించాలి అని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా చెత్త బుట్టలో వేస్తున్న GHMC MRO మున్సిపల్ అధికారులు సిబ్బంది….

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *